Lion AVK’s stellar journey in social service
← Back ఆ తర్వాత వైస్ డిస్ట్రబ్ గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నికయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1997-98 లో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుండి పేద బలహీనవర్గాల వారికి మరింత సేవ చేసే భాగ్యం కలిగింది. ప్రతి మనిషి ఉన్నతంగా ఎదగాలంటే అతనికి తప్పకుండా పరోక్షంగా సమాజం సహకరించినట్లే అదే లేకపోతే మనిషి ఎదిగి ఉండేవాడు కాదు. అని రీజనింగ్ చెప్పే విజయ్ కుమార్ ఏ సమాజం ఉన్నతకి దోహదపడుతుందో దానిలో కొంత భాగాన్ని తీసి…