
హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో మూడు అంతస్తుల ప్రత్యేక భవన నిర్మాణం చేపట్టడం విజయ్ కుమార్ కే సాధ్యం. దీని నిర్మాణానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఇలాంటి ఆలోచన రాగానే.. ఒక హాస్పటల్ నిర్మించదలిచాము. అందుకు తగిన స్థలము ఇమ్మని కోరినప్పుడు స్థలం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని కళాశాలలు కట్టి ఇవ్వరాదా అనే చిన్న మెలిక పెట్టడంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా హాస్పటల్ నిర్మించాలని ధ్యేయంతో ఆ స్కూల్స్ కట్టించి ఇవ్వడం జరిగిందని విజయ్ కుమార్ చెప్పారు.
1990లో తనకు జన్మనిచ్చిన తల్లితండ్రుల పేరిట ఒక హాస్పటల్ ను జడ్చర్లలో కట్టించి ఇవ్వడం జరిగింది. అక్కడ పత్తి రైతుల పడే కష్టాలు, ఇబ్బందులు, గమనించి మార్కెట్ యార్డ్ నిర్మాణానికి సొంత స్థలం తండ్రి అరికపూడి పూర్ణచంద్రరావు, నాంచారమ్మ పేరు మీద మార్కెట్ యార్డ్ ఇవ్వగా వారి విగ్రహాలను ముఖ్యమంత్రి వైఎస్ ఆవిష్కరించారు. ఈ యార్డ్ ఆవరణలో మహబూబ్ నగర్ రైతులే కాకుండా ఇతర జిల్లాల రైతులకు ఉపయోగపడుతుందంటే ఈ యార్డ్ ఎంత పెద్దదిగా నిర్మించారో అర్థమవుతోంది. అంతేకాకుండా 40 మందికిపైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించిన ఘనత వీరికి దక్కుతుంది.
లయన్స్ గవర్నర్గా పనిచేసి పలు పాఠశాలలు, బస్సు షెల్టర్లు, హాస్పిటల్స్ వాటికి అంబులెన్స్ సమకూర్చారు. ఒకే రోజు 324 మందికి కంటి చికిత్సతో పాటు 1997లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 20 వేల యూనిట్ల రక్తం ఒక్క సంవత్సరంలో ఏర్పాటు చేసిన విజయకుమార్ సేవలు రోజురోజుకు విస్తృతం అవుతున్నాయి. భవిష్యత్తులో వీరి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదల హృదయాలలో చిరస్థాయిగా నిలవాలని ఆశిద్దాం

Lion Vijay Kumar’s commitment to enhance healthcare services in the community
Vijay Kumar has achieved a remarkable feat by successfully constructing a three-story special building at Nilofar Hospital in Hyderabad, a testament to his unwavering dedication and hard work. The initial idea of building a hospital faced some challenges in securing a suitable location, with debates about allocating the land for educational institutions. Nevertheless, Vijay Kumar’s commitment to the project remained resolute, reflecting his determination to enhance healthcare services in the community. This achievement stands as an inspiring example of how individuals, driven by a noble cause, can make a significant impact on their community’s well-being.
In 1990, a hospital was established in Jadcharla under the name “Purnachandra Rao” in honor of the parents of the visionary behind this initiative. Mr. Purnachandra Rao and Mrs. Nancharamma played a pivotal role in providing a dedicated space for the market yard, thereby alleviating the struggles and hardships faced by local farmers and traders. Their efforts were acknowledged by the Chief Minister, Y.S. Rajasekhara Reddy, who inaugurated the market yard, which serves not only the farmers of Mahabubnagar but also those from neighboring districts. The sheer scale of this yard is truly impressive, benefiting over 40 individuals and facilitating crucial heart surgeries for many, making it a significant contribution to the community’s well-being.
Vijay Kumar, serving as the Governor, has tirelessly contributed to the community by establishing numerous schools, bus shelters, and hospitals, along with providing ambulance services. In a remarkable feat in 1997, he organized blood donation camps, collecting blood from 324 individuals across 20 units within a single year. His service continues to expand daily, offering medical assistance and contributing to the welfare of the community. Looking ahead, Vijay Kumar is committed to conducting various service programs in the future, with the ultimate goal of bringing enduring relief to the hearts of many.