Dr. Vijay Kumar truly embodies the spirit of service and compassion

ప్రజాసేవలో పునీతమైన విజయ్ కుమార్

ఆత్మవిశ్వాసంలో హిమాలయ సానుగుల..
కార్యసాధనలో ఆధునిక విక్రమార్కునిలా..
నవ లోకానికి నిరంతర స్ఫూర్తిదాయకునిలా..
యువతరానికి మార్గదర్శకుడిలా..
 
బలమైన వజ్ర సంకల్పంతో నిలిచి విద్యార్ధులను ప్రసరింపజేస్తున్న
50 సంవత్సరాల నడి యువకుని జీవన ప్రస్తానానికి అక్షర రూపం తొడిగితే..
దైవాన్ని శక్తినిమ్మని వేడుకుంటే కష్టాలను తొలగిస్తాడు
మనము కోరుకునేది మనమే సమకూర్చుకోవాలి
 
ఉన్నంతంలో తోటి వారికి సాయపడే దయార్ధ హృదయం ఉండాలి
అటువంటి దయా హృదయుడు అడిగిన వెంటనే ఎవరిని వట్టి చేతులతో పంపకుండా వారు కోరుకునే సహాయానికి సరి అయిన మార్గం చూపించి పది మందిలో నేను ఒకడిని అంటూ ప్రతి కార్యక్రమాలలో ముందుంటూ..
 
ఉన్నది ఒకటే మతం.. అది ప్రేమ మతం
ఉన్నది ఒక్కటే కులం.. అది మానవ కులం
ఉన్నది ఒక్కటే భాష.. అది హృదయ బాషా
ఉన్నది భగవంతుడు ఒక్కడే అది సేవ చేసే ప్రతి ఒక్కరూ భగవంతుడే.
 
వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం చందాలు ఇవ్వండి..
కంపెనీలు పెడుతున్నం.. స్థలాలు, బ్యాంకు లోన్ ఇప్పించండి అంటూ బడా బడా పారిశ్రామికవేత్తలు ప్రతిరోజు అనేకమంది ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఏకంగా అనేక కోట్లు విలువ చేసే 20 ఎకరాల భూమిని రైతుల ప్రయోజనార్ధం మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడానికి విరాళంగా ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో దాతృత్వము ఉంటే తప్ప ఇది సాధ్యపడే విషయం కాదు. అనేక సంవత్సరాలు లయన్స్ క్లబ్లో అనేకమైన ఉన్నత పదవులు నిర్వహించి అనేక వందల సేవ కార్యక్రమాలతో పాటు.. రక్తదాన శిబిరాలు, ఉచిత నేత్ర పరీక్షలు, వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించారు డాక్టర్ విజయకుమార్.



News Article

Dr. Vijay Kumar truly embodies the spirit of service and compassion.

Vijay Kumar, a dedicated public servant, exudes self-confidence like the Himalayas. His modern approach to education has inspired the youth for over 50 years. He’s a compassionate individual who guides and assists those in need. His philanthropic efforts include donating valuable land for farmers, and he’s been actively involved in various service programs, including blood donation camps and free eye examinations. Dr. Vijay Kumar truly embodies the spirit of service and compassion.