
సేవకు ప్రతిరూపం లయన్ విజయ్ కుమార్
కృషి పట్టుదల ఏ కార్యమైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం దానికి తోడు కర్తవ్య నిర్వహణలో వెనుకంచవేయని మనస్తత్వం, జీవితంలో ఆయన విజయానికి సమాజంలో గుర్తింపు లభించటానికి కారణం అరిగిపూడి విజయ్ కుమార్ జీవితం వడ్డించిన విస్తరాకాదు పెద్దల ఆశీస్సులు స్వయంకృషితో తన జీవన మార్గాన్ని తీర్చిదిద్దుకొని ఇతరులకు ఆదర్శ ప్రాయుడైనారు విజయ్ కుమార్ జన్మస్థలం కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో ఉన్న అంగనూరు గ్రామంలో జన్మించి ఆ తర్వాత విద్యలో బీఎస్సీ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ లో పీజీ డిప్లమా) పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం లభించినప్పటికీ స్నేహితుని సలహా మేరకు కాంట్రాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా సాంఘిక కళా సాంస్కృతిక రంగంలో సేవ చెసారు. ఇది వంశపారంపర్యంగా మా ఇంటి నుండి వస్తున్న సంప్రదాయం మా నాన్నగారి నుండి నేను నేర్చుకున్న తొలి పాట. అందువలన లైన్స్ క్లబ్ పట్ల ఆకర్షితుడయ్యాను అందులో నాకు ఎంతో సంతృప్తి కలిగింది. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు సంపాదించిన దానిలో పేదవారికి ఎంత సేవ చేసామో అనేదే నా సిద్ధాంతం. హైదరాబాదులోని నీలోఫర్ హాస్పిటల్ లో మూడు అంతస్తుల ప్రత్యేక భవనం నిర్మించడం జరిగింది.

Lion Vijay Kumar is the epitome of service
Having the self-confidence to accomplish any task, the determination to carry out responsibilities, the mindset to lead from behind, are the reasons for the recognition Dr. AVK garnered in society. Dr. Vijay Kumar’s life has not been an easy journey. He not only received the blessings of elders but also transformed his life through self-reliance, carving his own path and becoming an ideal for others.
Vijay Kumar was born in the Anganooru village, Gudlavalleru Mandal of Krishna district, He completed his B.Sc. degree in Computer Science (PG Diploma). Inspite of receiving an employment opportunity from America, he started his career as a contractor upon the advice of a friend. He started contributing to the cultural and artistic sphere from a very young age and would often cite that the tradition of service in these areas has been passed down through generations. Consequently, he found immense satisfaction in being an active member of the Lions Club, where he gained a sense of contentment. The significance of one’s earnings is in how much service has been offered to those in need. This philosophy has remained his life’s motto. In Hyderabad’s Niloufer Hospital, he constructed a separate building with three floors for the underprivileged.